Bobby Deol: నటులంతా కోరుకునేది ఇలాంటి సిరీసే..బాబీ డియోల్ 1 y ago

featured-image

వైవిధ్యభరితమైన పాత్రలతో హీరోకు ధీటుగా కనిపిస్తుంటారు నటుడు బాబీ డియోల్. ప్రస్తుతం ఆయన ఆశ్రమం సీజన్ 3 పార్ట్2లో నటిస్తున్నారు. ఇందులో బాబీడియోల్ నిరాలా బాబాగా కనిపించనున్నారు. తాజాగా ఈ సిరీస్లో తన పాత్ర గురించి బాబీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇలాంటి పాత్ర కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD